శ్రీ మహాలింగేశ్వరస్వామి ఆలయముమరియు,
ధ్వజస్థంభ ప్రతిష్ఠ మహోత్సవ ఆహ్వానము
గ్రా,,కాశిరెడ్డి గూడ,మం,,ఫరూఖ్ నగర్,జి,,మహాబూబ్ నగర్.
స్వస్తిశ్రీ చాంద్రమాన జయమాన సం,,ర మాఘ బ,,దశమి శనివారం తేది;14-02-2015 రోజు నుండి మాఘ బ,,ద్వాదశి సోమవారం తేది;16-2-2015 వరకు శ్రీ మహాలింగేశ్వర స్వామి క్షేత్రం,కాశిరెడ్డిగూడ నందుశ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం,ధ్వజ ప్రతిష్ఠ కార్యక్రమము జరుగును.
మొదటి రోజు తేది;14-02-2015 మాఘ బ,, దశమి శనివారము.
ఉ,,10-00గం,,లకు ఊరేగింపు తదుపరి ఉ,,గం,,11-00 గం,,లకు
జలాధివాసం
గణపతి పూజ,పుణ్యాహవాచనము,నవగ్రహరాదన,హోమం
రెండవ రోజు తేది;15-02-2015 మాఘ బ,,ఏకాదశి ఆదివారము
ఉ,,గం,,8-30 ని,,లకు పుణ్య వాచము,నాంది రుద్రు హోమం,
దాన్యాదివాసం హారతి
మంత్ర పుష్పం తీర్థ ప్రసాద వితరన.
మూడవ రోజుతేది;16-02-2015 మాఘ బ,, ద్వాదశి సోమవారం
ఉ,,గం,,6-00ని,,లకు సుప్రభాత సేవ ప్రాత;కాల పూజ శయ్యదివాసం
మ,,12-12 ని,,లకు శివ,ధ్వజ,నవగ్రహములకు అభిషేకము ప్రతిష్ఠ
కార్యక్రమం తదుపరి తీర్థ ప్రసాద వితరణ కావున భక్తులు అధిక
సంఖ్యలో పాల్గోని భగవంతుని కృపకు పాత్రులు కాగలరని
మనవి.
పూజా స్థలం;
శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవాలయం
గ్రా,,కాశిరెడ్డిగూడ,(బూర్గుల)
మం,,ఫరూఖ్ నగర్,జి,,మహబూబ్ నగర్.
ఇట్లు
శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవాలయ కమిటి-గ్రామప్రజలు
గ్రా,,కాశిరెడ్డిగూడ,మం,,ఫరూఖ్ నగర్,జి,, మహబూబ్ నగర్.
సెల్;9618698198,984892940.
No comments:
Post a Comment