All meadia

 

Thursday, 26 February 2015

మంత్రుల మధ్య మాడుగుల చిచ్చు

తెలంగాణ వెబ్ న్యూస్;అధికార తెలుగుదేశం పార్టీలో ఆదిపత్య పోరు పతాకస్థాయికి చేరుకుంది. ఇద్దరు మంత్రుల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ అధికారులకు తలనొప్పిగా తయారైంది.తాజాగా మాడుగలలో అయ్యన్న వర్గం తలపెట్టిన ప్రారంభోత్సవాలు..శంఖుస్థాపన లను అడ్డుకొవాలని మంత్రి గంటా వర్గం వేస్తున్న ఎత్తుగడలు అధికారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

No comments:

Post a Comment