తెలంగాణ వెబ్ న్యూస్;హుస్సేన్ సాగర్ ను ఏ ప్రాతిపదికన ఖాళీ చేయించాలనుకుంటున్నది స్పష్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని పర్యావరణ వేత్తలు,సామాజిక ఉద్యమకారులు ప్రశ్నించారు.సాగర్ లోని వ్యర్ధాలను ఏమి చేస్తారో చెప్పకుండా ప్రక్షాళనకు ఎలా పూనుకుంటారని నిలదీశారు.ప్రాచీన హైదరాబాద్ అస్తిత్వాన్ని తుడిచేసి,మూసీ పరివాహక ఆవాసాలను,భూములను ముంచేసే తెలంగాణ సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడతామని,అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా కేసు నమోదు చేస్తామని గట్టిగా హెచ్చరించారు.
No comments:
Post a Comment