All meadia

 

Friday, 27 February 2015

తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఫై ఛీప్ సెక్రటరీ తో పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు సమీక్ష.  ప్రాజెక్టు మీద జరిగిన పురోగతిని వివరణ  ప్రాజెక్టు పనుల కోసం సేకరించాల్సిన భూముల వివరాలపై చర్చ  ప్రాజెక్టుకి కావాల్సిన నిదుల సేకరణ మీద వివరాలు తెలిపిన సియస్  . తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుని కాస్ట్ ఏఫీషియన్సీ ప్రాజెక్టుగా మలిచేందుకు తమ శాఖ ప్రయత్నం చేస్తున్నదన్న మంత్రి  రాబోయే 3 సంవత్సరాల్లో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పూర్తి చేస్తమని నమ్మకం వ్యక్తం చేసిని మంత్రి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఫై ఛీప్ సెక్రటరీ రాజీవ్ శర్మ తో పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు సమీక్ష నిర్వహించారు. ఇప్పటిదాక ప్రాజెక్టు మీద జరిగిన పురోగతిని వివరించారు. ముఖ్యంగా లైన్ సర్వే జరిగిన తీరుని, ప్రాజుక్టులో చేపట్టబోతున్న నిర్మానాల వివరాలు సమగ్రంగా సియస్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ప్రాజెక్టుకి ప్రభుత్వం తరఫున అందాల్సిన ప్రదానమైన అంశాలను మంత్రి సియస్ కి తెలియజేశారు. ప్రాజెక్టు పనుల కోసం సేకరించాల్సిన భూముల వివరాలను అందించారు. రాష్ర్టస్ధాయిలో పను

No comments:

Post a Comment