All meadia

 

Friday, 13 February 2015

చంద్రబాబుకు ఘన స్వాగతం

తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి రాష్ట్ర పర్యటనకు వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రజల నుంచి అడుగడుగునా ఆదరణ  అభించింది.ఆయనపర్యటన సాఫీగా కొనసాగింది. కాజీపేట సమీపంలోకి వచ్చిన తరవాత చంద్రబాబు బస్సులోనే మధ్యాహ్న భోజనం చేశారు.పోలీసులు అడుగడుగునా భారీ భద్రత ఏర్పాటు  చేేశారు.ఉదయం నుంచి దాదాపు 9 గంటల సేపు సహనంగా కూర్చున్నందుకు కార్యకర్తలకు చంద్రబాబు కృతజ్గ్న్ తలు తెలుపుతూ శిరసు వంచి నమస్కారం  చెపుతున్నానన్నారు.ఈ సభను జన్మంతా మరచిపోనని చంద్రబాబు అన్నప్పుడు కార్యకర్తలు చప్పట్లు కొట్టారు.తెలంగాణ తెదేపా నేతలు ప్రసంగిస్తున్నప్పుడు పలుమార్లు సభికుల్లో చప్పట్లు మారుమోగాయి.
రేవంత్ రెడ్డి,ఎర్రబెల్లి దయాకరరావు,మోత్కుపల్లి,అరికెల నర్సారెడ్డి,ననూరి నర్సిరెడ్డి సీఎం కేసీఆర్ పై నేరుగా తీవ్ర విమర్శలు చేస్తూ ప్రసంగిస్తున్నప్పుడు కార్యకర్తలు స్పందించారు.

No comments:

Post a Comment