All meadia

 

Friday, 8 January 2016

రిజర్వేషన్ల వారీగా డివిజన్‌ సంఖ్య

రిజర్వేషన్ల వారీగా డివిజన్‌ సంఖ్య
జనరల్‌ 44 
జనరల్‌ (మహిళ) 44 
బీసీ (జనరల్‌) 25 
బీసీ (మహిళ) 25 
ఎస్సీ (జనరల్‌) 5 
ఎస్సీ (మహిళ) 5 
ఎస్టీ (జనరల్‌) 1 
ఎస్టీ (మహిళ) 1
డివిజన్‌ పేరు - రిజర్వేషన్‌
1.కాప్రా (ఎస్సీ జనరల్‌) 
2.డా.ఎ.ఎస్‌.రావు నగర్‌ (జనరల్‌మహిళ) 
3.చర్లపల్లి (బీసీ జనరల్‌) 
4. మీర్‌పేట హెచ్‌బీకాలనీ (ఎస్సీ జనరల్‌) 
5. మల్లాపూర్‌ (జనరల్‌) 
6. నాచారం (జనరల్‌ మహిళ) 
7. చిల్కా నగర్‌ (జనరల్‌ మహిళ) 
8. హబ్సిగూడ (జనరల్‌ మహిళ) 
9. రామంతాపూర్‌ (బీసీ మహిళ) 
10. ఉప్పల్‌ (జనరల్‌ మహిళ) 
11. నాగోల్‌ (జనరల్‌ మహిళ) 
12. మన్సూరాబాద్‌(జనరల్‌) 
13. హయత్‌నగర్‌(జనరల్‌) 
14. బి.ఎన్‌.రెడ్డి నగర్‌(జనరల్‌) 
15. వనస్థలిపురం(జనరల్‌) 
16. హస్తినాపురం(ఎస్టీ మహిళ) 
17. చంపాపేట(జనరల్‌) 
18. లింగోజీగూడ(జనరల్‌) 
19. సరూర్‌నగర్‌(జనరల్‌ మహిళ) 
20. రామకృష్ణాపురం(జనరల్‌ మహిళ) 
21. కొత్తపేట(జనరల్‌) 
22. చైతన్యపురి(జనరల్‌) 
23. గడ్డి అన్నారం(జనరల్‌) 
24. సైదాబాద్‌(జనరల్‌ మహిళ) 
25. ముసారంబాగ్‌(జనరల్‌ మహిళ) 
26. పాతమలక్‌పేట(బీసీ మహిళ) 
27. అక్బర్‌బాగ్‌(జనరల్‌) 
28. ఆజంపురా(జనరల్‌ మహిళ) 
29. ఛావునీ(బీసీ జనరల్‌) 
30. డబీర్‌పురా(జనరల్‌) 
31. రెయిన్‌ బజార్‌(జనరల్‌) 
32. పత్తర్‌ఘట్టీ(జనరల్‌) 
33. మొఘల్‌పురా(జనరల్‌ మహిళ) 
34. తలాబ్‌చంచలం(బీసీ మహిళ) 
35. గౌలిపురా(బీసీ మహిళ) 
36. లలితాబాగ్‌(జనరల్‌) 
37. కూర్మగూడ(బీసీ మహిళ) 
38. ఐఎస్‌సదన్‌(జనరల్‌ మహిళ) 
39. సంతోష్‌నగర్‌(బీసీ జనరల్‌) 
40. రియాసత్‌నగర్‌(జనరల్‌) 
41. కంచన్‌బాగ్‌(బీసీ మహిళ) 
42. బార్కాస్‌(బీసీ మహిళ) 
43. చాంద్రాయణగుట్ట(బీసీ జనరల్‌) 
44. ఉప్పుగూడ(జనరల్‌) 
45. జంగంమెట్‌(జనరల్‌) 
46. ఫలక్‌నుమా(ఎస్టీ జనరల్‌) 
47. నవాబ్‌సాహెబ్‌కుంట(బీసీ మహిళ)
48. శాలిబండ(బీసీ జనరల్‌) 
49. ఝాన్సీబజార్‌(బీసీ మహిళ) 
50. బేగంబజార్‌(జనరల్‌) 
51. గోషామహల్‌(బీసీ జనరల్‌) 
52. పురానాపూల్‌(బీసీ జనరల్‌) 
53. దూద్‌బౌలి(బీసీ జనరల్‌) 
54. జహనుమా(బీసీ జనరల్‌) 
55. రామ్‌నాస్‌పురా(బీసీ జనరల్‌) 
56. కిషన్‌బాగ్‌(బీసీ జనరల్‌) 
57. సులేమాన్‌నగర్‌(బీసీ మహిళ) 
58. శాస్త్రీపురం(బీసీ జనరల్‌) 
59. మైలార్‌దేవ్‌పల్లి(జనరల్‌) 
60. రాజేంద్రనగర్‌(ఎస్సీ మహిళ) 
61. అత్తాపూర్‌(బీసీ మహిళ) 
62. జియాగూడ(ఎస్సీ జనరల్‌) 
63. మంగళ్‌హాట్‌(బీసీ మహిళ) 
64. దత్తాత్రేయనగర్‌(బీసీ జనరల్‌) 
65. కార్వాన్‌(బీసీ జనరల్‌) 
66. లంగర్‌హౌస్‌(జనరల్‌ మహిళ) 
67. గోల్కొండ(బీసీ మహిళ) 
68. టోలిచౌకి(బీసీ మహిళ) 
69. నానల్‌నగర్‌(బీసీ జనరల్‌) 
70. మెహిదీపట్నం(బీసీ జనరల్‌) 
71. గుడిమల్కాపూర్‌(బీసీ జనరల్‌) 
72. ఆసిఫ్‌నగర్‌(బీసీ మహిళ) 
73. విజయ్‌నగర్‌ కాలనీ(బీసీ మహిళ) 
74. అహ్మద్‌నగర్‌(బీసీ మహిళ) 
75. రెడ్‌హిల్స్‌(బీసీ మహిళ)
76. మల్లేపల్లి(బీసీ మహిళ) 
77. జాంబాగ్‌(జనరల్‌) 
78. ఆబిడ్స్‌(జనరల్‌ మహిళ) 
79. హిమాయత్‌నగర్‌(జనరల్‌మహిళ) 
80. బర్కత్‌పుర(జనరల్‌ మహిళ) 
81. నల్లకుంట(జనరల్‌ మహిళ) 
82. గోల్నాక(బీసీ మహిళ) 
83. అంబర్‌పేట(బీసీ జనరల్‌) 
84. బాగ్‌అంబర్‌పేట(జనరల్‌ మహిళ) 
85. అడిక్‌మెట్‌(జనరల్‌ మహిళ) 
86. ముషీరాబాద్‌(బీసీ మహిళ) 
87. రాంనగర్‌(జనరల్‌) 
88. భోలక్‌పూర్‌(బీసీ జనరల్‌) 
89. గాంధీనగర్‌(జనరల్‌ మహిళ) 
90. కవాడీగూడ(ఎస్సీ మహిళ) 
91. ఖైరతాబాద్‌(జనరల్‌ మహిళ) 
92. వెంకటేశ్వర కాలనీ(జనరల్‌మహిళ) 
93. బంజారాహిల్స్‌(జనరల్‌) 
94. షేక్‌పేట(జనరల్‌) 
95. జూబ్లీహిల్స్‌(జనరల్‌) 
96. యూసుఫ్‌గూడ(జనరల్‌) 
97. సోమాజిగూడ(జనరల్‌ మహిళ) 
98. అమీర్‌పేట(జనరల్‌ మహిళ) 
99. వెంగళరావునగర్‌(జనరల్‌) 
100. సనత్‌నగర్‌(జనరల్‌మహిళ) 
101. ఎర్రగడ్డ(బీసీ మహిళ) 
102. రహ్మత్‌నగర్‌(జనరల్‌) 
103. బోరబండ(బీసీ జనరల్‌) 
104. కొండాపూర్‌(జనరల్‌) 
105. గచ్చిబౌలి(జనరల్‌) 
106. శేరిలింగంపల్లి(జనరల్‌) 
107. మాదాపూర్‌(జనరల్‌) 
108. మియాపూర్‌(జనరల్‌) 
109. హఫీజ్‌పేట్‌(జనరల్‌ మహిళ) 
110. చందానగర్‌(జనరల్‌ మహిళ) 
111. భారతీనగర్‌(జనరల్‌ మహిళ) 
112. రామచంద్రాపురం(బీసీ జనరల్‌) 
113. పటాన్‌చెరు(బీసీ జనరల్‌) 
114. కేపీహెచ్‌బీ కాలనీ(జనరల్‌) 
115. మూసాపేట్‌(జనరల్‌ మహిళ) 
116. అల్లాపూర్‌(జనరల్‌ మహిళ) 
117. మోతీనగర్‌(జనరల్‌) 
118. ఫతేనగర్‌(జనరల్‌) 
119. పాతబోయిన్‌పల్లి(జనరల్‌) 
120. బాలానగర్‌(జనరల్‌) 
121. కూకట్‌పల్లి(జనరల్‌) 
122. వివేకానందనగర్‌కాలనీ(జనరల్‌ మహిళ) 
123. హైదర్‌నగర్‌(జనరల్‌) 
124. ఆల్విన్‌కాలనీ(జనరల్‌) 
125. గాజులరామారం(బీసీ జనరల్‌) 
126. జగద్గిరిగుట్ట(బీసీ జనరల్‌) 
127. రంగారెడ్డినగర్‌(బీసీ జనరల్‌) 
128. చింతల్‌(బీసీ మహిళ) 
129. సూరారం(జనరల్‌) 
130. సుభాష్‌నగర్‌(జనరల్‌ మహిళ) 
131. కుత్బుల్లాపూర్‌(జనరల్‌ మహిళ) 
132. జీడిమెట్ల(జనరల్‌ మహిళ) 
133. మచ్చబొల్లారం(ఎస్సీ జనరల్‌) 
134. ఆల్వాల్‌(జనరల్‌ మహిళ) 
135. వెంకటాపురం(ఎస్సీ జనరల్‌) 
136. నేరేడ్‌మెట్‌(జనరల్‌ మహిళ) 
137. వినాయక్‌నగర్‌(జనరల్‌ మహిళ) 
138. మౌలాలి(జనరల్‌ మహిళ) 
139. తూర్పు ఆనంద్‌బాగ్‌(జనరల్‌) 
140. మల్కాజిగిరి(జనరల్‌) 
141. గౌతమ్‌నగర్‌(జనరల్‌ మహిళ) 
142. అడ్డగుట్ట (ఎస్సీ మహిళ) 
143. తార్నాక(జనరల్‌ మహిళ) 
144. మెట్టుగూడ(ఎస్సీ మహిళ) 
145. సీతాఫల్‌మండి(జనరల్‌ మహిళ) 
146. బౌద్ధనగర్‌(బీసీ మహిళ) 
147. బన్సీలాల్‌పేట(ఎస్సీ మహిళ) 
148. రాంగోపాల్‌పేట(బీసీ మహిళ) 
149. బేగంపేట(జనరల్‌ మహిళ) 
150. మోండామార్కెట్‌(జనరల్‌ మహిళ)

ఎన్నికల షెడ్యూల్‌ ఇలా...

ఎన్నికల షెడ్యూల్‌ ఇలా... 
* జనవరి 12 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ 
* జనవరి 18న నామినేషన్ల పరిశీలన 
* జనవరి 21న నామినేషన్ల ఉపసంహరణ 
* ఫిబ్రవరి 2న ఎన్నికలు 
* ఫిబ్రవరి 5న ఓట్ల లెక్కింపు 
* ఏదైనా వార్డులో అనివార్య కారణాలతో పోలింగ్‌ ఆగితే ఫిబ్రవరి 4న నిర్వహిస్తారు. 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను 15రోజులకు కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవోపై హైకోర్టు గురువారం స్టే విధించిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లను వెంటనే ప్రకటించాలని కోర్టు ఆదేశించడంతో శనివారంలోగా ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది. దీనికి ముందుగా శుక్రవారమే ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం కూడా అత్యంత వేగంగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం విశేషం.

పత్రికా ప్రకటన 08-01-16  ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం మిషన్ భగీరథే  ప్రాజెక్టు పనుల కోసం అన్ని శాఖల సిబ్బంది సహకరిస్తున్నారు  అటవీ అనుమతులు పొందే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు  ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో జెడ్ స్పీడులో మిషన్ భగీరథ  ఏప్రిల్ 30 నాటికి HMWSSB పరిధిలోని 9 నియోజకవర్గాలకు నీళ్లు  మిషన్ భగీరథ, కరువు పై సచివాలయంలో పంచాయితీరాజ్ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ కోట్లాదిమందికి సురక్షితమైన తాగునీటిని అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు పంచాయితీరాజ్ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్..గ్రామీణ తాగునీటి సరాఫరా శాఖకు ఆ బాధ్యత దక్కడం గర్వకారణమన్నారు..రాబోయే తరాలకు మిషన్ భగీరథ అపురూప కానుకన్నారు...మిషన్ భగరీథ పనులు, RWS&S పనితీరుపై సచివాలయంలో ఎస్పీ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు..అన్ని జిల్లాల మిషన్ భగీరథ, RWS&S ఎస్.ఈ, జిల్లా అటవీ అధికారి [DFO],జిల్లా పంచాయితీ అధికారులు [DPO] వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు..అదనపు ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి [Additional principal chief conservator of forest ] శోభ తో పాటు పంచాయితీరాజ్ డిప్యూటీ కమీషనర్ రామారావు లు

Ghmc reservstions decided

జీహెచ్ఎంసీ డివిజన్లకు రిజర్వేషన్లు ఖరార Updated: January 08, 2016 16:37 (IST)

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ నెంబర్ 25 ఉత్తర్వులు శుక్రవారం జారీ చేసింది. మొత్తం 150 డివిజన్లకు గాను అన్ రిజర్వుడ్ 44, మహిళల జనరల్ 44, బిసి మహిళలు 25, బిసి జనరల్ 25, ఎస్సీ జనరల్ 4, ఎస్సీ ఉమెన్ 5, ఎస్టీ జనరల్ 1, ఎస్టీ ఉమెన్ 1 డివిజన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
డివిజన్ల రిజర్వేషన్ల వివరాలు...
ఎస్టీ (జనరల్) : ఫలక్నుమా.

ఎస్టీ మహిళ  : హస్తినాపురం.

ఎస్సీ (జనరల్) : కాప్రా, మీర్పేట హెచ్బీ కాలనీ, జయాగూడ, మచ్చబొల్లారం, వెంకటాపురం.

ఎస్సీ (మహిళ) : రాజేంద్రనగర్, కవాడిగూడ, అడ్డగుట్ట, మెట్టగూడ, బన్సీలాల్ పేట.

బీసీ (జనరల్ ) : చర్లపల్లి, సిక్ చావనీ, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, శాలిబండ, గోషామహామల్, పురానాపూల్, దూద్బౌలి,జహనుమా, రాంనాస్పూరా, కిషన్బాగ్, శాస్త్రిపురం, దత్తాత్రేయనగర్, కార్వాన్, నానల్నగర్, మెహిదీపట్నం, గుడిమల్కాపుర్, అంబర్పేట, బోలక్పూర్, బోరబండ, రాంచంద్రాపురం, పటాన్చెరు, గాజులరామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్.
బీసీ (మహిళ) : రామంతాపూర్, పాత మలక్పేట, తలాబ్ చంచలం, గౌలిపుర, కూర్మగూడ, కంచన్బాగ్, బార్కాస్, నవాబ్ సాహెబ్ కుంట, ఘాన్సీ బజార్, సులేమన్ నగర్, అత్తాపూర్, మంగళ్హట్, గోల్కొండ, టోలీచౌకీ,ఆసిఫ్నగర్, విజయనగర్ కాలనీ, అహ్మద్నగర్, మల్లేపల్లి, రెడ్హిల్స్, గోల్నాక, ముషీరాబాద్, ఎర్రగడ్డ, చింతల్, బౌద్ధనగర్, రాంగోపాల్ పేట.
జనరల్ (మహిళ) : ఏఎస్ రావు నగర్, నాచారం, చిలకానగర్, హబ్సీగూడ, ఉప్పల్, నాగోల్, సరూర్నగర్, రామకృష్ణాపురం, సైదాబాద్, మూసారంబాగ్, ఆజాంపుర, ఐఎస్ సదన్, లంగర్హౌజ్, గన్ ఫౌండ్రీ, హిమాయత్నగర్, కాచీగూడ, నల్లకుంట, బాగ్ అంబర్ పేట, అడిక్మెట్, గాంధీనగర్, ఖైరతాబాద్, వెంకటేశ్వర క��

వార్డు నెంబర్ల వారీగా కేటాయించిన రిజర్వేషన్ల వివరాలు:



అన్ రిజర్వ్‌డ్ మొత్తం (44) - 5, 12, 13, 14, 17, 18, 21, 22, 23, 27, 30 31, 32, 36, 40, 44, 45, 50, 59, 77, 87, 93, 94, 95, 96, 99, 102, 104, 105, 106, 107, 108, 114, 117, 118, 119, 120, 121, 123, 124, 129, 139, 140

జనరల్ (ఉమెన్) మొత్తం (44) -2, 6, 7, 8, 10, 11, 19, 20, 24, 25 28, 33, 38, 66, 78, 79, 80, 81, 84, 85, 89, 91, 92, 97, 98, 80, 81, 84, 85, 89, 91, 92, 97, 98, 100. 109, 110, 111, 115, 116, 122, 130, 131, 132, 134, 136, 137, 138, 141, 143, 145, 149, 150

బీసీ (జనరల్) మొత్తం (25) - 3, 29, 39, 43, 48, 51, 52, 53,54, 55, 56, 58, 64, 65, 69, 70, 71, 83, 88, 103, 112, 113, 125, 126, 127

బీసీ (ఉమెన్) మొత్తం (25) - 9, 26, 34, 35, 37, 41, 42, 47, 49, 57, 61, 63, 67, 69, 72, 73, 74, 75, 76, 82, 86, 101, 128, 146, 148

ఎస్సీ (జనరల్) మొత్తం - 1, 4, 62, 133, 135
ఎస్సీ (ఉమెన్) మొత్తం (5) - 60, 90, 142, 144, 147

ఎస్టీ (జనరల్) మొత్తం (1) - 46
ఎస్టీ (ఉమెన్) మొత్తం (1) - 16

Thursday, 7 January 2016

Telangana transport department meeting

Today  i.e on 7/1/2016 Sri Sandeep Kumar Sultania IAS , Transport Commissioner , Telangana, , Sri Jitendar IPS, Additional CP (Traffic) Hyderabad , Sri AV Ranganath IPS ,DCP (Traffic) Hyd and Sri Avinash Mohanthy IPS  DCP (Traffic) Cyberabad, have held a meeting in the office of Transport Commissioner with all the cab operators such as uber, ola , meru , sky cabs, dot cabs, cell cabs, green cabs , travel house , four wheels , yatra, genie and victor . The issues of pricing and  charging by different cab companies were discussed .The Issues of regulatory frame work and safety aspects were also discussed. In the meeting the concerns of citizen like pricing and safety and Transportation industry were discussed  in general.- for Transport Commissioner, Telangana.

Wednesday, 6 January 2016

Invitation to minister KTR

పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావుకి పారిస్ లో జరిగే ఇండియా ఇన్వేస్ట్ మెంట్ ఫోరమ్ సదస్సుకి  అహ్వనం
        ఇండియా ఇన్వేస్ట్ మెంట్ ఫోరమ్ 2016కి హజరు కావల్సిందిగా పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావుకి అహ్వనం అందింది. ఈనెల 18న ప్రాన్స్ దేశంలోని పారిస్ నగరంలో జరిగే ఈ సమావేశానికి హజరు కావాలని మంత్రిని Chamber of Commerce and Industry France-India(CCIFI) కోరింది. ఈ సమావేశానికి గౌరవ అతిధిగా  హజరై కీనోట్ అడ్రస్ (ప్రసంగం) ఇవ్వాలని కోరింది. "Investments & New Growth Drivers" అనే అంశంపైన మాట్లాడాల్సిందిగా కోరారు. ఈ మేరకి Mr. Dan Oiknine, Chairman, CCIFI నుంచి మంత్రికి అహ్వనం అందింది. భారత్, ప్రాన్స్ తోపాటు యూరోపియన్ యూనియన్ లోని ప్రెంచ్ మాట్లాడే దేశాల మద్య వాణిజ్య సంభందాల అభివృద్ది కోసం ఫోరమ్ పనిచేస్తుంది. 
         ప్రతి ఏటా జరిగే ఈసదస్సుకి అయా దేశాలనుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు హజరవుతుంటారు. ఈ సదస్సు భారత దేశ బ్రాండ్ ఇమేజీని ప్రెంచ్ దేశాలకి పరిచయం చేస్తూ...వాణిజ్య సంభందాల అభివృద్దినేపథ్యంలో తెలంగాణ రాష్ర్టంలో అభివృద్ది అవకాశాలను పలు దేశాలకి పరిచయం చేయాలని కోరారు. India Invest Forum సమావేశాన్ని ప్రతిఏటా Chamber of Commerce and Industry France-India (CCIFI), భారత దేశానికి చెందిన Confederation of Indian Industry (CII) తోకలిసి నిర్వహిస్తుంది.
        భారత్ –ఫ్రాన్స్ సంభాదాల్లో పబ్లిక్ ప్రయివేట్, ప్రయివేట్ –ప్రయివేట్ వాణిజ్య సంభందాల్లో ఉన్న అవకాశాలను ఈ సమావేశం చర్చిస్తున్నదని, ఇరుదేశాల్లోని పారిశ్రామిక అవకాశాలను పరస్పరం తెలియజేసేందుకు ఉపకరిస్తుందని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. భారతదేశంలోనే ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టం పారిశ్రామిక పెట్టుబడులకి అకర్షనీయంగా మారిందని, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పారిశ్రామిక విధానాన్నిప్రత్యేకంగా ప్రస్తావించనున్నట్లు మంత్రి తెలిపారు.

తేది-06-1-2016 పత్రికా ప్రకటన తెలుగు విద్యార్దుల డిపోర్టేషన్ పైన విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్ కి మంత్రి కె.తారక రామారావు లేఖ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్దులను వెనక్కి పంపడంపైన (డిపోర్టేషన్) విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్ కి పంచాయితీరాజ్, ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు లేఖ రాసారు. విద్యార్దుల డిపోర్టేషన్ వలన విద్యార్దుల కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని మంత్రి లేఖలో అవేదన వ్యక్తం చేశారు. చట్టబద్దంగా హైదరాబాద్ అమెరికన్ కాన్సులేట్ వారు ఇచ్చిన వీసా, అనుతమతి పత్రాలన్నీ ఉన్న తెలంగాణ విద్యార్దులకి అన్యాయం జరిగిందని లేఖలో పెర్కోన్నారు. హైదరాబాద్ నగరం నుంచే అమెరికాకు అత్యధికంగా విద్యార్దులను, ఉద్యోగులను వెళతారని మంత్రి సుష్మస్వరాజ్ కి మంత్రి గుర్తు చేశారు. అమెరికా విద్య కోసం విద్యార్దులు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని , విద్యార్దుల వెనక్కి పంపడంతో వారి కుటుంబాలు ఇప్పుడు తీవ్ర మానసిక, అర్ధిక సంక్షోభంలో చిక్కుకున్నారని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. విద్యార్దులను వెనక్కి పంపడంతోపాటు అమెరికా అదికారులు విద్యార్దులతో ప్రవర్తించిన తీరుపై వచ్చిన వార్త

Sunday, 3 January 2016

సావిత్రిబాయి పులే జయంతి మన SC,ST.BC,ల కర్తవ్యం ... జనవరి 3 -1831 జన్మించింది ------------------------------------------ అమ్మ సావిత్రిబాయి పులే ఒక స్వేచ్ఛ కు గుర్తు ............ అమ్మ సావిత్రిబాయి పులే ఒక సేవకు ప్రతి రూపం ....... అమ్మ సావిత్రిబాయి పులే ఒక అత్మవిశ్వాసపు సంచలనం ........ అమ్మ సావిత్రిబాయి పులే ఒక దిక్కారపు స్వరం ............... చదవుల తల్లిని కనబడని సరస్వతి చేసి.చదవుకు ఆర్థం చేప్పిన మహాతల్లినే మరిచి పోయిన బ్రాహ్మణ ప్రభుత్వాలు ., మట్టి బోమ్మలకు ఇచ్చిన విలువ ఈ దేశములో దళత బహుజనలకు ఇవ్వని వైనం .ఇక్కడ పులే దంపతులే దానికి నిజమైన సాక్ష్యం ........... తరతరాల అవమానాలు వెనకకు నేట్టిన కులాలు . చదవుకు దూరం చేసి ,మూడ నమ్మకాలలో నిండా ముంచి ,....తమ చరిత్రను రాసుకున్న వైనం ఇక్కడ కళ్ళకు కట్టిన సాక్ష్యం ! పెడకల దేబ్బలకోర్చి సూటి పోటి మాటలకోర్చి ,అణగారిన వర్గాలేను .ఎంతో ఎత్తున ఉంచెలా చెసిన కృషికి అమ్మకు🙏🙏 పాదాబివంధనం మహిళలు అంటే ఆసహ్యముతో తమ స్వంత ఆస్థిల మహిళ అంటే ఒక జంతువుల .చుసిన ఈ వ్యవస్థలో తన కాళ్ళమిద ఎలా నిలబడాలో చెప్పిన నిత్య సత్య శోదిని అమ్మ సావిత్రిబాయి పులే ,. స్వాతంత్ర్యం రాకముఁ

WARANGAL Tour schedule of CM K.C.R రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రెండు రోజుల పర్యటనకు గాను సోమవారం మధ్యాహ్నం వరంగల్లుకు వస్తునారు.సోమవారం మధ్యాహ్నం 3 గం.లకు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 3.55 ని.లకు మడికొండ చేరుకుని కేంద్రమంత్రి నితిన్ గడ్కరితో యాదగిరిగుట్ట వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులకు శంఖుస్థాపన చేస్తారు.అనంతరం కెప్టెన్ లక్ష్మీ కాంతరావు యింటిలో బసచేస్తారు. ఐదో తేదీన ఉదయం 10.30 గం.లకు హనుమకొండ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల చెరుకుని అక్కడనుండి హెలికాప్టర్ ద్వారా చెల్పూర్KTPP చేరుకుని 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం 1.30 గం.లకు చెల్పూర్ నుండి హెలికాప్టర్ ద్వారా వరంగల్ చేరుకుని మేడారం జాతర పై వరంగల్ కలెక్టరేట్ లో జరిగే సమీక్షా సమావేశంలో ఆరు గంటల వరకు పాల్గొంటారు.