All meadia

 

Sunday, 8 February 2015

పత్తి తీసే ఆధునిక యంత్రాన్ని స్వయంగా నడిపిన ప్రత్తిపాటి

తెలంగాణ వెబ్ న్యూస్;గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెంలో ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పర్యటించారు.పత్తి తీసే ఆధునికయంత్రాన్ని స్వయంగా నడిపి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పరికరాలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు.

No comments:

Post a Comment