All meadia

 

Friday, 6 February 2015

అస‌రా ప‌థ‌కాన్ని మ‌రింత పార‌ద‌ర్శకంగా, ప‌టిష్టంగా అమ‌లుచేసేందుకు మంత్రి కెటిఅర్ వినుత్న చ‌ర్య‌లు... అస‌రాలోఅవినీతికి పాల్ప‌డే వ్య‌క్తులు, అధికారు, అన‌ర్హుల వివ‌రాలు తెల‌పాలంటు పిలుపు. ఆస‌ర‌లో అన‌ర్హులు, అవినీతికి వివ‌రాలు ఇవ్వండి... వెంట‌నే భాద్యుల‌పై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటాం. అస‌రా ప‌థ‌కాన్ని ప‌టిష్టం చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబ‌ర్,ఈ-మెయిల్‌ ఎర్పాటు. 18002001001, aasarapensions@gmail.com ల‌లో స‌ల‌హ‌లు, ఫిర్యాదులు ఇవ్వండి. SERP TELANGANA CEO కి వివ‌రాలు అందించండి. వివ‌రాలు అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచ‌బ‌డుతాయి. స్థానిక సంస్థ‌ల ప్రజా ప్ర‌తినిధుల‌కి , అధికారుల‌కి కెటిఅర్ లేఖ‌. అస‌ర పించ‌న్ల ప‌థ‌కం ల‌క్ష్యం, ఉధ్దేశం ఇత‌ర వివ‌రాలు తెలుపుతు లేఖ రాసిన మంత్రి. తెలంగాణ నిరుపేద‌ల సంక్షేమం, సాంఘిక భ‌ద్ర‌త క‌ల్పించ‌డానికే అస‌ర ప‌థ‌కం ఇప్ప‌టిదాకా 28ల‌క్ష‌ల ల‌భ్దిదారుల‌కు పించ‌న్ల మంజురు. అస‌రా కోసం నాలుగు వేల కోట్లు ఖ‌ర్చవుతున్నా వెనుకాడ‌డం లేదు. అర్హులైన ప్ర‌తి ఓక్క‌రికి పించ‌న్లు, అందుకే అర్హుల గుర్తింపు ప్ర‌క్రియ ఇంకా కొనసాగిస్తాం. అన‌ర్హుల‌ని గుర్తించి తొల‌గించేందుకు క‌ఠిన చ‌ర్య‌లు.

.

No comments:

Post a Comment