తెలంగాణ వెబ్ న్యూస్;2012 నవంబరు నుంచి వర్తింపు 25 నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె లేదు 2,4 శనివారాల్లో బ్యాంకులు మూత1,3 శనివారాల్లో పూర్తి రోజు పని చేస్తాయ్ 2012 నవంబరు నుంచి వర్తింపు ప్రభుత్వ రంగ బ్యావకుల ఉద్యోగులకు వేతనాలు 15 శాతం పెరగనున్నాయి.ఇవి 2012 నవంబరు నుంచి అమల్లోకి వస్తాయి ఇక ప్రతి నెలా 2,4 శనివారాలు కూడా ప్రభుత్వరంగ బ్యాంకులు సెలవు.దీనికి బదులుగా 1,3 శనివారాలతో పాటు ఉంటే 5వ శనివారం కేడా పూర్తి సమయం బ్యాంకులు పని చేస్తాయి.ప్రస్తుతంఅన్ని శనివారాల్లో ఒక్కపూట మాత్రమే పని చేస్తున్న సంగతి విదితమే.
ఫలితంగా వేతన పెంపు కోరుతూ ఈనెల 25 నుంచి 4 రోజుల పాటు తలపెట్టిన దేశవ్యాప్త పమ్మెను సిబ్బంది విరమించుకున్నారు.
No comments:
Post a Comment