All meadia

 

Thursday, 12 February 2015

బాపట్ల వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య

తెలంగాణ వెబ్ న్యూస్;గుంటూరు జిల్లా బాపట్లలోని ఎన్జీరంగా వ్యవసాయ కళాశాల విద్యార్థినిఆత్మహత్య పాల్పడింది.సాయితేజస్వి అనే విద్యార్థిని కళాశాల వసతి గృహంలలో ఆత్మహత్య చేసుకుంది సాయితేజస్వి స్వస్థలం రాజమండ్రి సమీపంలోని కోవూరు.

No comments:

Post a Comment