తెలంగాణ వెబ్ న్యూస్;నేను కొందరిలా ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి రాలేదు.వ్యాపారం కోసం వచ్చినవాడినికాను.వాటి కోసం రాజకీయాలు చేస్తున్న వాడిని కాదు.వ్యాపారాల కోసం రాజకీయాల్లో కి వచ్చిన వారు ఎన్నాళ్లుంటారో...ఏ పార్టీలో ఉంటారో నాకు తెలీదు. నేను మాత్రం 34 ఏళ్లుగా టీడీపీలోనే ఉంటున్నా రాజకీయ కుటుంబంలో పుట్టాను. రాజకీయాల్లో పెరిగాను. ఎన్టీఆర్ యూనివర్సిటీలో క్రమశిణ నేర్చుకున్నాను అని మంత్రి అయ్యన్న పాత్రుడు పరోక్షంగా మంత్రి గంటా శ్రీనివాసరావు పై విమర్శలు,వాగ్బాణాలు గుప్పించారు.
No comments:
Post a Comment