All meadia

 

Friday, 27 February 2015

Railway budget-2015-16

[2/26, 12:43 PM] ‪+91 87907 39192‬: రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు....

* 650 స్టేషన్లలో కొత్తగా టాయిలెట్స్ నిర్మాణం
* రైళ్లలో బయో టాయిలెట్స్ నిర్మాణం
* రైళ్లల్లో మహిళా భద్రతకు  టోల్ ఫ్రీ నెంబర్ 182
* బ్యాంకులు, పెన్షన్ నిధులను పెట్టుబడులకు ఉపయోగిస్తాం
* రైల్వేల అభివృద్ధికి అయిదేళ్ల యాక్షన్ ప్లాన్
* వచ్చే అయిదేళ్లలో రైల్వేల్లో రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులు
* ఛార్జీలు పెంచే యోచన లేదు
* ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించటమే ప్రధాన లక్ష్యం
* రైల్వే టిక్కెట్ ధరలు పెంచటం లేదు
* కొత్త రైల్వే లైన్ల నిర్మాణంలో ప్రయివేట్ భాగస్వామ్యం
* వచ్చే అయిదేళ్లలో రైల్వేలో రూ.8.5 కోట్లు పెట్టుబడులు
* ప్యాసింజర్ రైళ్ల స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు పెంచలేమా?
* రైల్వేలపై ప్రజలు భారీ అంచనాలతో ఉన్నారు
*  ఉన్నత భవిష్యత్ లక్ష్యంగా రైల్వే బడ్జెట్ వచ్చింది
* శతాబ్ధి ఎక్స్ ప్రెస్ ను గంటకు 125 కిలోమీటర్లు పెంచలేమా?
* రాజధాని, శతాబ్ధి రైళ్లు అనుకున్న విధంగా నడవటం లేదు
* పాతవాటిని తొలగించాలి...కొత్తవి నడపాలి
* కాలం చెల్లిన రైళ్లను నడపాల్సి వస్తోంది
* పెండింగ్ ప్రాజెక్ట్ లకు పూర్తికి  ప్రాధాన్యత
*  భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన
*  రైల్వే బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
* దేశాభివృద్ధిలో రైల్వేలదే కీలక పాత్ర
*  రైల్వేల మీద ఇటీవల ఒత్తిడి పెరిగింది
* అంచనాల భారం రైల్వేపై ఎక్కువగా ఉంది
* రైల్వేలు ఆర్థికంగా వృద్ధి చెందాల్సి ఉంది
* పెట్టుబడులు పెరిగితే ఉద్యోగాలు వస్తాయి
* ప్రజల మద్దతుతో రైల్వేలు మరింత అభివృద్ధి
* పర్యావరణ హితమైన అభివృద్ధే రైల్వేల లక్ష్యం
*గతంలో అనుకున్న రీతిలో రైల్వేలు అభివృద్ధి చెందలేదు
[2/26, 12:43 PM] ‪+91 87907 39192‬: * రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్రాల సహకారం తీసుకుంటాం
* రైళ్లలో నాణ్యమైణ ఆహారం అందించేందుకు కృషి
* ఆరు నెలల్లో 17వేల బయో టాయిలెట్స్ నిర్మాణం
* ప్రయాణికులు అయిదు నిమిషాల్లో టిక్కెట్ పొందే  ఏర్పాటు
[2/26, 12:47 PM] ‪+91 87907 39192‬: *  రైళ్ల రాకపోకలపై ఎస్ఎంఎస్ సదుపాయం
*తక్కువ ధరకే తాగునీరు
* సాధారణ బోగీల్లో మొబైల్ ఛార్జింగ్ సదుపాయం
* రాజధాని ఎక్స్ప్రెస్ల వేగాన్ని పెంచేందుకు కృషి
[2/26, 1:02 PM] ‪+91 87907 39192‬: వెండింగ్ మిషిన్స్‌ను ఇంకా విస్తరంగా ఏర్పాటు చేస్తాం
2014-15 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం పెరిగింది
108 రైళ్లలో ఈ క్యాటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశాం
టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో భోజనం ఆర్డర్ చేసుకునే సౌకర్యం కల్పించాం.
రైల్ కమ్ రోడ్ టికెట్స్ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తతం ఆరువందల ప్రాంతాల్లో ఇది అమలు అవుతోంది.
మొబైల్ ఎస్‌ఎమ్‌ఎస్‌ను టికెట్‌గా పరిగణిస్తున్నాం
పేపర్ లెస్ ట్రావెలింగ్‌లో రైల్వేదే అగ్రస్థానం
సదరన్ రైల్వేలో స్మార్ట్ ఫోన్ల ద్వారా టికెటింగ్ అమలు చేస్తాం.
రైల్ రాకపోకలపై ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా సమాచారం అందిస్తున్నాం
లేడీస్ కాంపార్ట్‌మెంట్లలో సీసీటీవీలు ఏర్పాటు చేస్తాం.
1,052 స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది.
ఏ1 స్టేషన్లలో ఉచితంగా వైఫై సౌకర్యం కల్పిస్తున్నాం.
సీనియర్ సిటీజన్‌లకు ఆన్‌లైన్ వీల్ చైర్ బుకింగ్
అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో వాటర్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తాం.
[2/26, 1:02 PM] ‪+91 87907 39192‬: వచ్చే ఐదేళ్లలో రైల్వేల్లో ఎనిమిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు
త్వరలో బుల్లెట్ ట్రైన్‌లు ప్రవేశపెడుతున్నాం.
రాబోయే రెండేళ్లలో ఇవి అందుబాటులోకి వస్తాయి.
ప్రస్తుతం ఉన్న ట్రాక్‌లపైనే బుల్లెట్ ట్రైన్‌లు పరుగులు తీస్తాయి.
ఎంపీలు తమ నిధులను రైల్వేల అభివృద్ధికి ఉపయోగించుకోవాలి.
ఇద్దరు ఎంపీలు తమ నిధులు రైల్వే అభివృద్ధికి కేటాయించారు.
స్టేషన్ల అభివృద్ధికి బిడ్డింగ్స్ నిర్వహిస్తాం.
అన్ని రాష్ర్టాలకు సమానంగా కేటాయింపులు చేశాం.
ఈశాన్య రాష్ర్టాలకు రైల్ కనెక్టివిటీ పూర్తి చేస్తాం
ఉదంపూర్, కాత్రా రైల్వే లైన్ త్వరలోనే పూర్తి చేస్తాం.
కేఎమ్‌పీఎల్ పెంచడం కోసం పవర్ లైన్స్ ఏర్పాటు చేస్తాం.
ట్రాన్స్‌పోర్టు లాజిస్టిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో సరుకు రవాణా.
పెద్ద నగరాల్లో పది శాటిలైట్ టెర్మినళ్లు
రూ.9618 కోట్లతో 77 రూట్లలో 9400 కి.మీ డబ్లింగ్, ట్రిప్లింగ్
ఫ్రైట్ కారిడార్లుగా ఈస్టన్, వెస్టన్ కారిడార్లు గుర్తింపు
ఎస్‌ఎంఎస్ ద్వారా 15 నిమిషాల ముందుగానే రైళ్ల సమాచారం.
ఏ2 రైల్వే స్టేషన్‌లలో వైఫై సౌకర్యం విస్తరిస్తాం.
ప్రధాన రైళ్లలో సామాన్యుల కోసం అదనపు బోగీలు
ఎస్కలేటర్ల కోసం రూ.120 కోట్లు

No comments:

Post a Comment