All meadia

 

Saturday, 14 February 2015

తెలంగాణ జిల్లాల్లో నకిలీ కరెన్సీ;

తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణ జిల్లాల్లో నకిలీ కరెన్సీ చెలామణి పెరిగింది.బంగ్లాదేశ్ లో  నోట్లను ముద్రించి పశ్చిమబెంగాల్  మీదుగా లక్షలాది రూపాయల నకిలీ కరెన్సీని తెలంగాణకు తరలిస్తున్న  అక్రమార్కులు జిల్లాల్లో చెలామణి  చేస్తున్నారు. ఈ దందాపై ఇంటెలిజెన్స్ బ్యూరో దృష్టి సారించింది. ఉత్తర తెలంగాణలోని రెండు,మూడు జిల్లాల్లో భారీగా దొంగనోట్లను చెలామణి చేస్తున్న ముఠాలోని కీలకనిందితుడిని ఐబీ అధికారులు అరెస్ట్ చేశారు.

No comments:

Post a Comment