All meadia

 

Friday, 27 February 2015

వచ్చే ఐదేళ్లలో రైల్వేల్లో ఎనిమిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు త్వరలో బుల్లెట్ ట్రైన్‌లు ప్రవేశపెడుతున్నాం. రాబోయే రెండేళ్లలో ఇవి అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న ట్రాక్‌లపైనే బుల్లెట్ ట్రైన్‌లు పరుగులు తీస్తాయి. ఎంపీలు తమ నిధులను రైల్వేల అభివృద్ధికి ఉపయోగించుకోవాలి. ఇద్దరు ఎంపీలు తమ నిధులు రైల్వే అభివృద్ధికి కేటాయించారు. స్టేషన్ల అభివృద్ధికి బిడ్డింగ్స్ నిర్వహిస్తాం. అన్ని రాష్ర్టాలకు సమానంగా కేటాయింపులు చేశాం. ఈశాన్య రాష్ర్టాలకు రైల్ కనెక్టివిటీ పూర్తి చేస్తాం ఉదంపూర్, కాత్రా రైల్వే లైన్ త్వరలోనే పూర్తి చేస్తాం. కేఎమ్‌పీఎల్ పెంచడం కోసం పవర్ లైన్స్ ఏర్పాటు చేస్తాం. ట్రాన్స్‌పోర్టు లాజిస్టిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో సరుకు రవాణా. పెద్ద నగరాల్లో పది శాటిలైట్ టెర్మినళ్లు రూ.9618 కోట్లతో 77 రూట్లలో 9400 కి.మీ డబ్లింగ్, ట్రిప్లింగ్ ఫ్రైట్ కారిడార్లుగా ఈస్టన్, వెస్టన్ కారిడార్లు గుర్తింపు ఎస్‌ఎంఎస్ ద్వారా 15 నిమిషాల ముందుగానే రైళ్ల సమాచారం. ఏ2 రైల్వే స్టేషన్‌లలో వైఫై సౌకర్యం విస్తరిస్తాం. ప్రధాన రైళ్లలో సామాన్యుల కోసం అదనపు బోగీలు ఎస్కలేటర్ల కోసం రూ.120 కోట్లు

.

No comments:

Post a Comment