All meadia

 

Friday, 13 February 2015

పాఠశాల పై దాడిని ఖండించిన కేజ్రీవాల్

తెలంగాణ వెబ్ న్యూస్;దక్షిణ దిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలో క్రైస్తవ పాఠశాలపై  దుండగుల దాడిని ఆప్ సమన్వయకర్త,కాబోయే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు.క్రైస్తవ పాఠశాలపై  దాడిని వ్యతిరేకిస్తున్నానని,ఇలాంటి దాడులను సహించబోమని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.గురువారం అర్థరాత్రి కొందరు దుండగులు స్థానిక హోలీ  చైల్డ్ ఆక్సిలిమ్ పాఠశాలలో విధ్వంసానికి పాల్పడినసంగతి తెలిసిందే.

No comments:

Post a Comment