.
Friday, 6 February 2015
Infosys లో పని చేయడం కంటే పాలమ్ముకోవడం మంచిదా?software vs milkvendorకృష్ణారావ్ (K.Rao) B.Tech పాస్ అయి Campus placements లో Infosys లో ఉద్యోగం తెచ్చుకున్నాడు.సంవత్సరానికి 4 లక్షల ప్యాకేజ్. చుట్టాలు, చుట్టు పక్కల జనం చప్పట్లు కొట్టి K.Rao కి అభినందనలు తెలిపారు. K.Rao మొహం వెలిగిపోయింది,ఇక ముందు అన్నీ మంచి రోజులే అని సంబర పడిపోయాడు.పక్క వీధి లో మల్లేశ్ డిగ్రీ fail అయ్యాడు, అందరూ విమర్శించారు, హైద్రాబాద్ లో అంతా ఇంజనీరింగ్,IITల్లో చదివి హైటెక్ సిటీ లో జాబ్ చేస్తుంటే , cheap గా డిగ్రీ చదవడం ,పైగా fail అవ్వడం ఏంటని ముక్కున వేలేసుకున్నారు.ఇంట్లో వాళ్ళు తిట్టి పోసారు, మల్లేశ్ నాన్న కొడదామనుకున్నాడు, మల్లేశ్ అందరి తిట్లు వినలేక చెవులు ముసుకున్నప్పుడుఅతని కండలు చూసితిట్టడమే బెటరని తిట్టి వురుకున్నాడు. వీడు బండి మీద ఇడ్లీ,దోసా అమ్ముకోవాలన్నారు, పాన షాప్ పెట్టుకోమన్నారు, పాలు అమ్ముకోవడానికి తప్ప దేనికీ పనికి రాడని ముద్ర వేశారు. “పాలు” “పాలు”మల్లేశ్ వాళ్ళ అమ్మ అక్కడే ఆగి పోయింది, ఏదో ఒకటి కొడుకు పని చేసుకోవాలి, పెళ్ళి చేసుకొని బ్రతకాలి అని రెండు లక్షలు కొడుక్కిచ్చిందిపాల వ్యాపారం చేస
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment