All meadia

 

Thursday, 12 February 2015

కుడి కాలువపై ఆంధ్రప్రదేశ్ మల్లగుల్లాలు

తెలంగాణ వెబ్ న్యూస్;నాగార్జన సాగర్ కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అనడంతో ఆంధ్రప్రదేశ్  సాగునీటిశాఖ అధికారుల మల్లగుల్లాలు పడుతున్నారు. కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్ తన వాటా మేరకు 132 టీఎంసీల నీటిని వాడుకున్నందుకు ఇక ముందు నీటిని విడుదల చేయబోమని పది రోజుల కిందటేతెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు లేఖ రాసింది.ఆతర్వాత కుడి కాలువ ద్వారా సరఫరా తగ్గిపోయింది.ఏపీ జెన్ కో విద్యుత్తుఉత్పత్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరుతూ వస్తోంది.

No comments:

Post a Comment