All meadia

 

Friday, 13 February 2015

నేటి నుంచి ఆర్మీ ర్యాలీ

తెలంగాణ వెబ్ న్యూస్;శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శుక్రవారం నుంచి ఆర్మీ రిక్రూట్ మెంట్  ర్యాలీ జరగనుంది. శ్రీకాకుళం,విజయనగరం,తూర్పుగోదావరి.పశ్చిమ గోదావరి,కృష్ణ జిల్లాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం యానాం నుంచి అభ్యర్థులకు ఎంపిక కార్యక్రమం జరుగుతుంది.

No comments:

Post a Comment