All meadia

 

Monday, 9 February 2015

కొత్త రాష్ట్రం...అండగా నిలవండి

తెలంగాణ వెబ్ న్యూస్;కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ  చూపాలని  విజ్న్  ప్తి చేశారు.విద్యుత్తు నీటి కేటాయింపులు తదితర అంశాల్లో రాష్ట్రానికి న్యాయం చేయాలని అభ్యర్థించారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష కారణంగా తెలంగాణ తీవ్ర విద్యుత్తు సమస్యను ఎదుర్కొంటోందని వివరించారు.ఏపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా తమ వాటాగా రావాల్సిన విద్యుత్తును అడ్డుకొంటోందని  ఫిర్యాదు ఛేశారు.

No comments:

Post a Comment