All meadia

 

Friday, 13 February 2015

ఓటింగ్ స్లిప్పులు అందక పోలింగ్ కు దూరమైన ఓటర్లు

తెలంగాణ వెబ్ న్యూస్;తిరుపతిఉప ఎన్నికల్లో ఓటింగ్ స్లిప్పుల పంపిణీ సక్రమంగా జరగకపోవడంతో ఓటర్లు పోలింగ్ కు దూరమయ్యారు.మూడొంతులకు పైగా ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేశామని అధికారులు  చెబుతున్నా...చాలా మందికి అవి అందలేదు.గతంలో ఓటు వేసినా ...ఇప్పుడు  ఓటర్ల జాబితాలో పేర్లు కనిపించలేదంటూ పలువురు వాపోయారు.దీంతో తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ శాతం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నారు.

No comments:

Post a Comment