All meadia

 

Friday, 13 February 2015

కేంద్ర విధానాలకు అనుగుణంగా రాష్ట్రపథకాలు

తెలంగాణ వెబ్ న్యూస్;పేదల,సంక్షేమం,వ్యవసాయం,పరిశ్రమలకు బాసటగా ఉంటూ తెలంగాణ సమతుల  అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని  ముఖ్యమంత్రి కేసీ ఆర్ అధికారులకు పిలుసునిచ్చారు.కొత్త బడ్జెట్ సమగ్రంగా
ఉండాలన్నారు. మంచిచెడులను ప్రజలకు విడమర్చి చెబుతూ,దాపరికం లేకుండా పాలన సాగించాలని అన్నారు. కేంద్ర పథకాలకు అనుగుణంగా  రాష్ట్ర పథకాలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు.ఉపముఖ్యమంత్రి కడియం,ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్,ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి,ప్రభుత్వప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారితో సీఎం పేర్కొన్నారు.

No comments:

Post a Comment