All meadia

 

Monday, 16 February 2015

పల్లె గొంతెండుతోంది

తెలంగాణ వెబ్ న్యూస్;పాలమూరులో అడుగంటిన భూగర్భజలాలు మహబూబ్ నగర్ జిల్లాలో భూగర్భజలాలు అడుగంటాయి.వేసవిలో గత ఏడాది కంటే ఏక్కువ తాగునీటి ఎద్దడి మొదలైంది. 12 మండాలాల్లో నీటి మట్టం 20 మీటర్లకంటే ఎక్కువ లోతుకు వెళ్లింది.కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామ పరావాహాక ప్రాంతంలో 34.56 మీటర్ల లోతుకు పడిపోయింది. నవాబుపేట,మాడ్గుల,నాగర్ కర్నూల్,చిన్నచింతకుంట,వంగూర్,కొడంగల్,
మిడ్జిల్,నర్వ,షాద్ నగర్,తలకొండపల్లి,ఆమన్ గల్, తదితర మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది.జిల్లాలో 55 మండలాల్లోని ఇప్పటికే వందల గ్రామల్లో 

No comments:

Post a Comment