తెలంగాణ వెబ్ న్యూస్;హైదరాబాద్ మహానగరంలోనిదాదాపు 3 లక్షల మందికి ఇంటి పన్నును రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.దీనికి సంబంధించి కసరత్తు జరుగుతోంది.రాష్ట్రంలోని మరికొన్ని నగరాలు,పట్టణాల్లోనూ చేసే యోచన ఉంది.రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటే నగరాలు,పట్టణాల్లోని పేదలు ఇంటి పన్ను కింద ఏటా ఒక రూపాయిచెల్లిస్తే సరిపోతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హైదరాబాద్ రాగానే దీని పై అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం
No comments:
Post a Comment