తెలంగాణ వెబ్ న్యూస్;చంద్రబాబు సీఎం అయితే ఉద్యోగాలు వస్తాయని ఎన్నికలకు ముందు ప్రజలను నమ్మించి మోసం చేశారని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.బాబు వస్తే జాబు వస్తుందని,రానిపక్షంలో నిరుద్యోగ భృతి చెల్లిస్తామని తెదేపా హామీ ఇచ్చిందన్నారు. అయితే చంద్రబాబు సీఎం అయ్యాక ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని ఆరోపించారు.హామీలను నెరవేర్చకుండా అబద్ధాలు చెప్పడమే ధ్యేయంగా పెట్టకున్నారన్నారు.
No comments:
Post a Comment