తెలంగాణ వెబ్ న్యూస్;యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే నిరుపేద విద్యార్థులకు అఖిల భారత రెడ్డి సంక్షేమ సమాఖ్య ఆర్థిక సహాయం అందజేయనుంది.అర్హులైన అభ్యర్థులు ఈనెల 25 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ సమాఖ్య ఓ ప్రకటనలో పేర్కొంది. ఈనెల 20 లోగా దరఖాస్తు చేసుకోవాలని సమాఖ్య ప్రతినిధులు తెలిపారు.
రాత పరీక్ష,ఇంటర్వ్యూద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు.ఎంపికైన వారికి గుర్తింపు పొందిన సంస్థలో శిక్షణతోపాటు సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న హాస్టల్ లో వసతి,భోజన సదుపాయాలు కల్పిస్తారు.మరిన్ని వివరాలకు 9490885050,040-24073353లో సంప్రదించాలన్నారు.
No comments:
Post a Comment