తెలంగాణ వెబ్ న్యూస్;పొగతాగడం,గుట్కాలు తినడం,కళేబరాల నుంచి తీసిన నూనెలను వాడకంతో పాటు హానికరమైన పదార్థాలను వాడడంతో క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని ఐఎంఏ షాద్ నగర్ శాఖ అధ్యక్షుడు చందులాల్ రాథోడ్,డా.ప్రేంసాయికుమార్ తెలిపారు.ప్రపంచ క్యాన్సర్ డేను పురస్కరించుకుని అయన్స్ క్లబ్ ఆఫ్ షాద్ నగర్ పట్టణం ఐఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో విజయ ఆసుప్రతిలోవైద్య శిబిరాన్ని నిర్వహించారు.
No comments:
Post a Comment