All meadia

 

Friday, 27 February 2015

ఐటి పెట్టుబడులకోసం రోడ్ షోలను(పర్యటన) నిర్వహించనున్న మంత్రి కె. తారక రామారావు Ø హైదరాబాద్ లో సరికోత్త అవకాశాలు(UNLEASHING OPPURTUNITIES @HYDRABAD) Ø రేపు బెంగళూర్ లో మెదటి పెట్టుబడి రోడ్ షో నిర్వహించనున్న మంత్రి Ø హైదరాబాద్ లోని మౌళిక వసతులే ప్రదాన ఆకర్షణ Ø టిహబ్ ప్రత్యేక ప్రస్తావన Ø హైదరాబాద్ ని గ్లోబల్ సీటీగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించనున్న మంత్రి Ø సాప్ట్ వేర్ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలు, భవిష్యత్ పెరుగుదల పై హమీ Ø జూన్ రెండు తర్వతా సందిగ్ధత తోలగిన తర్వతా మారిన పరిణామాలను పరిశ్రమ వర్గాలకి వివరించనున్న మంత్రి Ø నూతన పారిశ్రామిక విధానంలో ఉన్న అనుమతుల ప్రక్రియపై ప్రధాన దృష్టి Ø రాబోయే ఐటి పాలసీలో ఉండే ప్రధాన అంశాలను వివరించనున్న మంత్రి తెలంగాణ ఐటి రంగాన్ని మరింత ముందుకు తీసుకుకెళ్లెందుకు కె.తారక రామా రావు మరో సరికోత్త ప్రయత్నాన్ని చేపట్టారు. తెలంగాణలో ని ఐటి, ఏలక్ట్రానికి పరిశ్రమల్లోకి పెట్టుబడులను అకర్షించేందుకు దేశంలోని పలు నగరాలతోపాటు, వీదేశాల్లోనూ పెట్టుబడుల రోడ్ షోలను నిర్వహించనున్నరు. “హైదరాబాద్- సరికోత్త అవకాశాలు” పేరిట వివిధ నగరాల్లో రొడ్ షోలన

.

No comments:

Post a Comment