All meadia

 

Friday, 27 February 2015

[2/26, 12:43 PM] ‪+91 87907 39192‬: * రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్రాల సహకారం తీసుకుంటాం * రైళ్లలో నాణ్యమైణ ఆహారం అందించేందుకు కృషి * ఆరు నెలల్లో 17వేల బయో టాయిలెట్స్ నిర్మాణం * ప్రయాణికులు అయిదు నిమిషాల్లో టిక్కెట్ పొందే ఏర్పాటు [2/26, 12:43 PM] ‪+91 87907 39192‬: రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు.... * 650 స్టేషన్లలో కొత్తగా టాయిలెట్స్ నిర్మాణం * రైళ్లలో బయో టాయిలెట్స్ నిర్మాణం * రైళ్లల్లో మహిళా భద్రతకు టోల్ ఫ్రీ నెంబర్ 182 * బ్యాంకులు, పెన్షన్ నిధులను పెట్టుబడులకు ఉపయోగిస్తాం * రైల్వేల అభివృద్ధికి అయిదేళ్ల యాక్షన్ ప్లాన్ * వచ్చే అయిదేళ్లలో రైల్వేల్లో రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులు * ఛార్జీలు పెంచే యోచన లేదు * ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించటమే ప్రధాన లక్ష్యం * రైల్వే టిక్కెట్ ధరలు పెంచటం లేదు * కొత్త రైల్వే లైన్ల నిర్మాణంలో ప్రయివేట్ భాగస్వామ్యం * వచ్చే అయిదేళ్లలో రైల్వేలో రూ.8.5 కోట్లు పెట్టుబడులు * ప్యాసింజర్ రైళ్ల స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు పెంచలేమా? * రైల్వేలపై ప్రజలు భారీ అంచనాలతో ఉన్నారు * ఉన్నత భవిష్యత్ లక్ష్యంగా రైల్వే బడ్జెట్ వచ్చింది * శతాబ్ధి ఎక్స్ ప్రెస్ ను గంటక

No comments:

Post a Comment