All meadia

 

Friday, 18 July 2014

ఉక్రేయిన్ లో క్షపిని దాడితో కుప్పకూలిన మలేషియా విమానం

                ఉక్రేయిన్ లో క్షపిని దాడితో కుప్పకూలిన  మలేషియా విమానం 
295 మంది దుర్మరణం 
ప్రపంచమంతా  సంతాపం 
   ఉక్రేయిన్ లోనెదర్లాండ్  ఓ కర్యలయం వద్ద విమాన దుర్ఘటన మృతులకు నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

ఆస్ట్రేలియా: బి-20 సదసులో మలేషియా విమాన దుర్ఘటన మృతులకు నివాళులు అర్పిస్తున్నప్రతినిధులు.... 
తెలంగాణ వెబ్ న్యూస్, ఇంటర్నేషనల్, హైదరాబాద్: ఉక్రేయిన్ రష్యా సరిహద్దులో జరిగిన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆమ్ స్టర్  నుంచి మలేషియా వెళ్తున్న విమానాన్ని క్షపినితో ఉగ్రవాదులు పేల్చివేసారు. ఈ విమానంలో మొత్తం 295 మంది దుర్మరణం పాలయ్యారు. కొన్ని నెలల తేడాతో  మలేషియా దేశం ఎదుర్కొంటున్న రెండు విమాన ఘటనలు యావత్ ప్రపంచాన్ని  దిగ్బ్రాంతికి గురి చేసాయి. పలు దేశాల్లో సంతాప సభలు, శాంతి ర్యాలీలు జరుగుతున్నాయి. మృతులకు నివాళులు అర్పిస్తున్నారు. 

No comments:

Post a Comment