All meadia

 

Friday, 20 February 2015

ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు

తెలంగాణ వెబ్ న్యూస్;ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందకుండా సీఎం చంద్రబాబు నాయుడు మోకాలడ్డుతున్నారన్న ఆగ్రహంతో ఎమ్మార్పీ ఎస్ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు గురువారం ఇక్కడ విధ్వంసానికి దిగారు.వరంగల్ జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటనను నిరసిస్తూ మాదిరిపురం-సుబ్లేడు క్రాస్ రోడ్డు వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టారు.విగ్రహ ఆవిష్కరణ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం...
వస్తున్నా మీ కోసం పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్బంగా సుబ్లేడు క్రాస్ రోడ్డు వద్ద  100 అడుగుల భారీ ఫైలాన్ ను టీడీపీ నాయుకులు నిర్మించారు.ఆ పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు.దీనిని చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.

No comments:

Post a Comment