తెలంగాణ వెబ్ న్యూస్;దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో కోటి మంది లేరు కానీ..కోటి సంతకాల సేకరణ చేపట్టారని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోయిందని,ఉనికి కోసమే కాంగ్రెస్ పాకులాడుతోందన్నారు.
No comments:
Post a Comment