All meadia

 

Saturday, 7 February 2015

కొన సాగుతున్న దిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్

తెలంగాణ వెబ్ న్యూస్;దిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు వరకు కొనసాగనుంది.ఉదయం 11 గంటల వరకు 19 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమంగా వూపందుకుంటోంది.

No comments:

Post a Comment