సిరిసిల్లా నుంచి భారీగా ముఖ్యమంత్రి సమక్షంలో టియారెస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు- సిరిసిల్లాకి సియం వరాలు...
త్వరలో సిరిసిల్లాకి ముఖ్యమంత్రి
రోజంతా పట్టనంలో ఉంటానన్న సియం
ప్రజలతో కలిసి నియోజక వర్గ అభివృద్ది ప్రణాళికలు
సిరిసిల్లా కి 50-60 కోట్ల నిధులు కేటాయిస్తామన్నాసియం
అత్మహత్యలు, పేదరికంలేని లేని సిరిసిల్లాని చూస్తాం...
కరీనంగర్ జిల్లా డిసిసిబి చైర్మన్, వైస్ చైర్మన్, పిఏసియస్ చైర్మన్లు, సిరిసిల్లా కౌన్సిలర్లు, యంపిటిసిలు, జిల్లా కీలక నేతలు సియం సమక్షంలో చేరిక
ప్రత్యేక తెలంగాణ వచ్చింది కాబట్టే ఈసాది రైతుల పొలాలు ఏండడంలేదని..కరెంటు కోతల్లేని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. భవిష్యత్తులో తెలంగాణాలో కరెంటు కోతలుండవని, వచ్చే మార్చి తర్వతా రైతులకి తోమ్మది గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. తెలంగాణలోని రాజకీయ నాయకులు ఓక్క ఐదు సంవత్సరాలు కలిసి నడిస్తే...మరో వందేశళ్లు తెలంగాణ సుఖ సంతోషాలతో వర్ధిలిల్లుతదన్నారు. . గ్రామాస్ధాయి నుంచి రాష్ర్ట స్ధాయి వరకి కలిసి రాజకీయాలకతీతంగా ప్రజల సంక్షేమమే పరమావధిగా ఐకమత్యంతో ముందుకు సాగితే....ప్రభుత్వం పథకాలు ప్రజలకి చేరుతాయన్నారు వలస పాలనలో అరవై ఏళ్ల చెరువుల పూడిక తీయడానికి మిషన్ కాకతీయ కి 20 వేల కోట్లు ఖర్చ చేయాల్సి వస్తుందని, పాతం కాలంనాటి చెరువుల నాటి పరిస్ధితి పునరుద్దరిస్తే ఉర్లలో కరువు దూరమైతుందని...ఖచ్చితంగా అప్పర్ మానేరు నీళ్లతో నిండుతుందని...కరీంనగర్, నల్లగొండా,వరంగల్ జిల్లాకి కరువు చాయలు తోలగుతాయన్నారు. గతంలో కేవలం రాజకీయాలకే సంక్షేమ కార్యక్రమాలను ఉపయోగించేకునే వారని.. తాము అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకి 1000 రూపాయల పించన్లిస్తున్నామన్నారు...తమని ఏవరు అడగకున్నా బీడి సంక్షేమ కోసం 1000బృతి ఇస్తున్నామని, ...పేద పిల్లల కోసం హస్టళ్లలో సన్న బియ్యం సరఫరా చేస్తున్నామన్నరు. కేవలం సిరిసిల్లాలో 50 నుంచి 60 వేల మందికి పించన్లు వస్తున్నాయని, అత్మ హత్యలను దూరం చేసేందకు , అపూర్వమైన అబివృద్ది కోసం కలిసిరావాలని అక్కడి నాయకులను కోరానన్నారు. సిరిసిల్లా నియోజకర్గాని చెందిన కాంగ్రెస్ నసినియర్ నాయయకులు రవీందర్ రావుని, మెహన్ రెడ్డి ను కలిసి రావాలని కోరానని, ఖచ్చితంగా వారికి రాజకీయంగా మంచి భవిష్కత్ ఉంటుందన్నారు. తాను స్వయంగా త్వరలోనే సిరిసిల్లాకి వస్తాయని....అక్కడి ప్రజలతో కలసి సిరిసిల్లలో ఓక రోజు పూర్తిగా పట్టనంలో ఉంటానని ముఖ్యమంత్రి తెలిపారు. సిరిసిల్లా కోసం 50-60 కోట్ల రూపాయాలను కేటాయిస్తానని హమీ ఇచ్చారు.
నాలుగు దశాబ్దాలుగా కరీంనగర్ లో కాంగ్రెస్ కి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న కరీనగర్ సెంట్రల్ బ్యాంకు ( డిసిసిబి) చైర్మన్ కొండూరి రవీందర్ రావు టియార్ యస్ లో చేరారు. 40 సంవత్సరాలుగా కేవలం కాంగ్రెస్ పార్టీలో కోనసాగిన కొండూరి రవీందర్ రావు కుటుంబం కాంగ్రెస్ కి అండగా ఉంటూ వస్తుంది. రవీందర్ రావు గత సాదరణ ఏన్నికల్లో(2014) వరకి నాలుగేళ్లపాటు జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడిగా ఉంటూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన సంభాందాలు కలిగిఉన్నారు. రవీందర్ రావు గత ఏన్నికల్లో సిరిసిల్లాలో మంత్రి కె.తారక రామా రావు పై కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్ల్లా కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ గా పదేళ్ళనుంచి కోనసాగుతున్నారు. చైర్మన్ గా అయన వరుసగా రెండవ పర్యాయం ఏన్నికయ్యారు.
రవీందర్ రావు కుటుంబం దశాబ్దాలుగా కాంగ్రెస్ కి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉంది. రవీందర్ రావు బావ జువ్వాడి నర్సింగరావు గతంలో రెండు సార్లు యంఏల్ల్యే గా సిరిసిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈనాడు రవీందర్ రావు కుటుంబం, అనుచరుల చేరికతో సిరిసిల్లాలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుయ్యింది. రవీందర్ వెంబడి సిరిసిల్లా నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లాకి చెందిన కీలకమైన కాంగ్రెస్ నేతలు కూడా ముఖ్యమంత్రి సమక్షంలో టియారెస్ పార్టీలో చేరారు. సిరిసిల్ల గంబీరావుపేట మండలం గైసింగవరం గ్రామంలో పుట్టిన రవీందర్ రావు వరుసగా రెండవ సారి డిసిసిబి చైర్మన్ గా కోనసాగుతున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. తన నలబై సంవ్సరాల అనుభవంలో టియార్ ప్రభుత్వం చేపట్టినన్ని సంక్షేమ, రైతు మిత్ర కార్యక్రమాలను చూడలేదని, ముఖ్యంగా రైతుల అభివృద్ది కోసం చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ వంటి కార్యక్రమాలను చూసిన తర్వతా తెలంగాణలో అభివృద్దిలో భాగసామ్యం తీసుకునేందుకే పార్టీలో చేరుతున్నట్లు రవీందర్ రావు తెలిపారు. గత ఏన్నికల్లో వైయస్సార్ సిపి పార్టీ నుంచి సిరిసిల్లా అభ్యర్దిగా పోటీచేసిన వెలుముల శ్రీదర్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. గతంలో ఏన్ యస్ యూ ఐ, యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన శ్రీదర్ రెడ్డి, వైసిపిలో కరీంనగర్ జిల్లాలో కీలక నేతగా ఉన్నారు.
నేడు పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతల్లో పలువురు జిల్లా కోఅపరేటివ్ బ్యాంకు వైస్ చైర్మన్ మెహన్ రెడ్డితో( మాజీ ఏంఏల్యే సిరిసిల్లా) సహ పలువురు డైరెక్టర్లు, జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ కీలక నేతలు ఉన్నారు. ఏడుగురు సిరిసిల్లా మున్సిపాలీటీ కౌన్సిలర్లు , సిరిసిల్లా పట్టణ మాజీ అద్యక్షులు పత్తిపాక లక్మీ రాజం, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు చేరారు. జిల్లాకు చెందిన పదుల మంది యంపిటిసిలు, సిరిసిల్లా మున్సిపాలీటీ కౌన్సిలర్లు ఏడుగురు పార్టీలో చేరిన వారి వివరాలు....రాపెల్లి లక్ష్మి,సయ్యద్ తస్లీం, రాగుల జగన్,గౌడ రాజు,కల్లూరి రేణుక…
సిరిసిల్లా మున్సిపాలీటీ కౌన్సిలర్లు ఏడుగురు పార్టీలో చేరిన వారి వివరాలు....రాపెల్లి లక్ష్మి,సయ్యద్ తస్లీం, రాగుల జగన్,గౌడ రాజు,కల్లూరి రేణుక…
యంపిటిసిలు సూమారు 20 మంది ,30 మంది సర్పంచ్లు పార్టీలో చేరారు.
వీరితోపాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు
మాజీ కౌన్సిలర్లు, మాజీ యంపిపిలు, మాజీ జడ్పిటీసీలు పార్టీలో చేరారు.
త్వరలోనే మరో 50 ప్రాథమిక వ్యవసాయ సంఘాల చైర్మన్లు, యంపిటిసిలు పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.
నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకుల చేరికతో జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్లాలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. సిరిసిల్లాలోని మిగిలి ఉన్న అతికోద్ది మంది ఇతర పార్టీల నేతలంతా టియారెస్ లో చేరడంతో అయా పార్టీలకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. గత ఏన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్, వైయ్యాస్సార్ సిపి అభ్యర్దులు టియారెస్ లో చేరారు. నుంచి భారీగా ముఖ్యమంత్రి సమక్షంలో టియారెస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు- సిరిసిల్లాకి సియం వరాలు...

నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకుల చేరికతో జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్లాలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. సిరిసిల్లాలోని మిగిలి ఉన్న అతికోద్ది మంది ఇతర పార్టీల నేతలంతా టియారెస్ లో చేరడంతో అయా పార్టీలకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. గత ఏన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్, వైయ్యాస్సార్ సిపి అభ్యర్దులు టియారెస్ లో చేరారు. సమక్షంలో టియారెస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు- సిరిసిల్లాకి సియం వరాలు...

నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకుల చేరికతో జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్లాలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. సిరిసిల్లాలోని మిగిలి ఉన్న అతికోద్ది మంది ఇతర పార్టీల నేతలంతా టియారెస్ లో చేరడంతో అయా పార్టీలకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. గత ఏన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్, వైయ్యాస్సార్ సిపి అభ్యర్దులు టియారెస్ లో చేరారు.