తెలంగాణ వెబ్ న్యూస్;కృష్ణపట్నం,హిందూజా విద్యుత్ ప్లాంట్ల నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ ను ఎందుకో ఇవ్వలేదో చంద్రబాబు చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దోపిడీ పై వివరణ ఇచ్చాకే చంద్రబాబు వరంగల్ లో పర్యటించాలని మంత్రి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణకు ప్రాణాధారమైన సాగునీరు,విద్యుత్ ను రాకుండా అడ్డకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనను కర్ణాటక,కేరళ సీఎంల పర్యటనల మాదిరిగానే చూస్తామని ,హైదరాబాద్ లో ఉంటున్న అతిథిగానే భావిస్తామన్నారు.
No comments:
Post a Comment