తెలంగాణ వెబ్ న్యూస్;రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ పై ఇప్పుడు వెనకడుగు వేయడం భావ్యం కాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రతిని ఆర్థిక మంత్రి ముందుంచి దాంట్లో ఏపీ కి ఇచ్చిన హామీలు ఒక్కొక్కగటిగా ప్రస్తావించారు. ప్రత్యేక హోదాపై నాటి కేంద్ర ప్రభుత్వ మంత్రి వర్గ తీర్మానాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో విపక్ష నేతగా ప్రస్తుత పరిస్థితులు సాకుగా చూపి ప్రత్యేక హోదాపై వెనకడగు వేయడం కుదరదు ప్రజలకు ఏం చెప్తాం అని చంద్రబాబు జైట్లీతో అన్నట్లు సమాచారం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పోవద్దని హామీలు నెరవేర్చలేదని ఎవరైనా కోర్టుని వెళితే కేంద్రం ఇక్కట్లలో పడుతుందని తెలిపారు. విభజన చట్టం హామీలు త్వరగా అమలయ్యేలా చూడాలని కోరారు.
No comments:
Post a Comment