All meadia

 

Thursday, 19 February 2015

ఒక రోజు దేవుడు ఓ కుక్కని తయారు చేసాడు.. . దేవుడు అన్నాడు: రోజంతా ఇంటి ముందు కూర్చో. ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు. నేను నీకు 20 ఏళ్ళు ఆయుషుని ఇస్తాను. . కుక్క: స్వామి ఇదేమి బాలేదు… నేను అన్ని ఏళ్ళు అరవలెను. కాబట్టి ఇదుగో 10 ఏళ్ళు నీకు ఇచెస్తను. 10 ఏళ్ళు మాత్రమే అరుస్తాను సరేనా ! . దేవుడు: సరే.. ఆ తర్వాతి రోజు దేవుడు ఒక కోతి ని తయారు చేసాడు. దేవుడు: నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోష పరుచు. నీకు 20 ఏళ్ళు ఆయుషు ఇస్తున్నాను. . కోతి: ఏంటి కోతి చేష్టలు 20 ఏళ్ళ ! అమ్మో! కుక్క తన 10 ఏళ్ళు నీకు ఇచ్చింది గా నేను అలాగే ఇస్తాను. . దేవుడు: సరే… మరుసటి రోజు దేవుడు మరల ఒక ఆవుని తయారు చేసాడు. దేవుడు: నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్లి రోజంతా ఎండలో కస్టపడి సాయత్రం పాలు ఇస్తూ రైతుకి సహాయం చేయి. నీకు 60 ఏళ్ళు ఆయుషు ఇస్తునాను. . ఆవు: 60 ఏళ్ళు ఈ గొడ్డు చాకిరీ నేను చేయలేను. నాకు కూడా 20 ఏళ్ళు ఇచి మిగతా 40 ఏళ్ళు నువ్వే తీసుకో… . దేవుడు: సరే… తర్వాత రోజు దేవుడు మనిషి ని తయారు చేసాడు. దేవుడు: తిను, తాగు , ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు.. నేను నీఎకు 20 ఏళ్ళు ఆయుషు ని ఇస్తునాను. . మనిషి: ఏ

.

No comments:

Post a Comment