తెలంగాణ వెబ్ న్యూస్;ప్రయాణికుడు 5 నిమిషాల్లో టికెట్ కొనుక్కునేలా మిషన్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. 2015-16 సంవత్సరానికి సంబంధించిన
రైల్వే బడ్జెట్ ను ఆయన ప్రవేశ పెట్టారు.భద్రతాపరమైన సమస్యల ఫిర్యాదు కోసం 182,132 నెంబర్లు రైళ్ల
రాకపోకల వివరాల కోసం ప్రయాణికులకు ఎస్ఎంఎస్ సౌకర్యం.రైళ్లలో అతి తక్కువ ధరకే రైల్ నీర్ మంచినీరు.
No comments:
Post a Comment