All meadia

 

Friday, 6 February 2015

దొడ్డు బియ్యమే దిక్కా

తెలంగాణ వెబ్ న్యూస్;మధ్యాహ్న భోజన పతకం అమలవుతున్న జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల సమయానికి సనన్ బియ్యం సరఫరా కాలేదు,పౌరసరఫరాల శాఖ ద్వారా చేపట్టిన పంపీణీలో జాప్యం చోటుచేసుకుంది. ఆ ప్రభావం పాఘశాలలపై పడింది.దీంతో చాలా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు పరుగులు తీయాల్సి వచ్చింది. కొన్నిచోట్ల హెచ్ ఎంలు బదులు తెచ్చి మరీ మధ్యాహ్న భోజనాన్ని నెట్టుకొస్తున్నారు.

No comments:

Post a Comment