.
Friday, 6 February 2015
అసరాలో అవీనీతి, అనర్హూల వివరాలివ్వండి- కఠిన చర్యలు తీసుకుంటాం- పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు అసరా పథకాన్ని మరింత పారదర్శకంగా, పటిష్టంగా అమలుచేసేందుకు మంత్రి కెటిఅర్ చర్యలు... అసరాలోఅవినీతికి పాల్పడే వ్యక్తులు, అధికారులు, అనర్హుల వివరాలు తెలపాలంటు పిలుపు. అసరా పథకాన్ని పటిష్టం చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబర్,ఈ-మెయిల్ ఎర్పాటు. 18002001001, aasarapensions@gmail.com లలో సలహలు, ఫిర్యాదులు ఇవ్వండి. SERP TELANGANA, CEO కి సైతం నేరుగా వివరాలు అందించండి. వివరాలు అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడుతాయి. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకి , అధికారులకి కెటిఅర్ లేఖ పూర్తి లేఖ ను అటాచ్ చేయడం జరిగింది...... పేదల కోసం చేపట్టిన అసరా పథకాన్ని మరింత పారదర్శకంగా, పటిష్టంగా అమలుచేసేందుకు పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు చర్యలు చేపట్టారు. నిరుపేదలకి పించన్లు అందిస్తూ అసరా నిలబడుతున్న అసరాలో పథకంలో అవినీతికి పాల్పడే వ్యక్తులు, అధికారులు, అనర్హుల వివరాలు తెలపాలంటు పిలుపు నిచ్చారు. ఈ మేరకి స్థానిక సంస్ధల ప్రజాప్రతినిధులు, అధికారులకి( యంపిట
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment