Wednesday, 17 June 2015
Thursday, 11 June 2015
Promenade @ Aditya Park organizes “Thai Food Festival”
Aditya Park is organizing "Thai Food Festival" from 12th to 21st of June 2015 during dinner
from 7.00 PM onwards at "Promenade", a multi cuisine restaurant. The 10 day long festival
is a treat of the glorious flavors of Thai with an extensive range of traditional mouth watering
dishes from the vibrant Thailand. The festival will not only showcase an array of authentic
and sumptuous Thai cuisine but will also feature elements of Thai culture, giving Hyderabad
a unique experience. Master Chef Lamba would personally ensure authentic Thai food
preparation during the festival.
Chef Lamba has 20 years experience as chef, and his specialties include Massaman curry,
Phad Thai,Crab fried rice, Tom yam soup, and he has good expertise in fruit carvings as
well. The specialty chefs have meticulously designed a menu with a good mix of vegetarian
and non-vegetarian dishes from across Thailand.
The lavish spread will consist of delectable soups like Tom Yum Veg, Tom Yum Kung, Som
Tam Thai Salad prepared by fresh ingredients like Sriracha chilli sauce, Matsaman curry
paste, Pea aubergines, Kafir lime leaves and many more. Some of the popular Thai dishes
like Phad Thai noodles, Kung Phad Kaprao, Phad Brocolli and much more will be a part of
The food festival promises to delight the customers with its variety and uniqueness that they
will enjoy and carry back the sweet memories. The buffet is priced at Rs.649/- per person.
Promenade, the multi cuisine restaurant at Aditya Park, Ameerpet has been suitably done up
with an ambience that brings the resemblances of the vibrant Thailand.
For reservations and more details contact: +914066788888 / 9246212131
For media queries contact: Kandadai Partha Sarathy – 09989821333/09052116390
Thursday, 4 June 2015
Minister KTR
తేది-04-06-2015
పత్రికాప్రకటన
మంత్రి కె.తారక రామారావు ఆల్ ఇండియా రెడియో పత్ర్యేక ఇంటర్యూ ని అసక్తిగా విన్న తెలంగాణ
పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు ఆల్ ఇండియా రెడియో పత్ర్యేక ఇంటర్యూ ని తెలంగాణ ప్రజలు కార్యకర్తలు అస్తకి విన్నారు. ఇన్ని రోజుల పాటు కేవలం టివిలకి , పత్రికలతో ప్రజలతో నిరంతరం మమేకమైన ఐటి మరియు పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు మెదటి సారిగా ఆల్ ఇండియా రెడియోకి పత్ర్యేక ఇంటర్యూ ద్వారా ప్రజలకి తమ శాఖ ద్వార జరుగుతున్న ప్రగతిని వివరించారు. ఇంటర్యూ కి సంబందించిన సమాచారం ముందుకుగానే మీడియా ద్వార తెలుసుకున్న టియార్ యస్ కార్యక్తరలు, గ్రామీణ ప్రజలు రెడియోలకి ఈ రోజు ఉదయం అతుక్కుపోయారు. ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో పలు పంచాయితీల్లో రెడియోలను ముందు పెట్టుకోని మంత్రి ప్రసంగాన్ని విన్నారు. ముఖ్యంగా పట్టణంలో ఉన్న నేత కార్మికులు రెడియోలను చేతపట్టుకోవడం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ నగరంలను రెయిన్ బో యంపంలో ఇంటర్యూని ప్రసారం చేయడంతో నగరంలో పలు చోట్ల నాయకులు కార్యకర్తలు గుంపులుగా పాత రెడియోల ముందకు పెట్టుకోని మరీ విన్నారు.
అల్ ఇండియా రెడియో ద్వారా తన అనుభవాలను పంచుకున్న మంత్రి ఈ రెడియో ద్వార ప్రజలను కలవడం సంతోషాన్ని ఇస్తుందని, భవిష్యత్తులో ఖచ్చితంగా రెడియోతో మాట్లాడతానని తెలియజేశారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు లక్ష్యంగా పనిచేసిన తమ పార్టీ తెలంగాణ అభివృదద్దిలోనూ ఉద్యమ స్పూర్తితో పనిచేస్తామని తెలిపారు. తన శాఖ ద్వార జరుగుతున్న పలు కార్యక్రమాల గురించి ఇంటర్యూలో కూలంకషంగా మంత్రి వివరించారు. పంచాయితీల బలోపేతం, గ్రామాల సమగ్రాభివృద్ది లక్ష్యంగా తీసుకున్న రోడ్ల నిర్మాణం, వాటర్ గ్రిడ్ వంటి అనేక అంశాలపై మంత్రి తన మనోభావాలను పంచుకున్నారు. ఐటి శాఖ ద్వారా గత ఏడాదికాలంగా సాధించిన పెట్టుబడులు,రాబోయే కాలానికి నిర్ధేశించుకున్న లక్ష్యాలను వివరించారు. తెలంగాణ యువతకి, విద్యార్దులకి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకుసాగుతామని తెలిపారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో తాను పర్యటిస్తున్నప్పుడు హైదరాబాద్ నగరం గురించి అలోచిస్తుంటానని, కాస్మోపాలిటన్ నగరంగా తీర్చే దిశగాప లు ప్రణాళికలున్నాయని మంత్రి తెలిపారు.
