తెలంగాణ వెబ్ న్యూస్;విభజన చట్టాన్ని అమలు చేసే ధైర్యంమోదీకి లేదా?అని ఏపీసీసీ చీఫ్ రఘువీరా ప్రశ్నించారు.అహ్మదాబాద్ కు వేల కోట్లు కేటాయిస్తున్న మోదీ....ఏపీ ఎందుకు పట్టించుకోవడం లేదనిఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం జిల్లాలో పర్యటించిన రఘువీరా మీడియాతో మాట్లాడారు కేంద్రాన్ని ప్రశ్నించేందుకు చంద్రబాబుకు భయమెందుకన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 23 ఢిల్లీలో ఆందోళన చేపడతామని ఆయన తెలిపారు.
Thanks sir you have given good information about our Telangana and its political activities
ReplyDeletethanks for providing good information about jobs and latest notifications details
visit:Telangana Jobs and Notifications