తెలంగాణ వెబ్ న్యూస్;హైదరాబాద్ త్తగా నిర్మిస్తున్న విద్యుత్కేంద్రాలతో పాటు ప్రస్తుతం ఇంధనశాఖలో ఖాళీగా ఉన్న 2681 ఇంజినీరు పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఆదేశించారు.1948 మంది సహాయ,733 సబ్ ఇంజినీర్ పోస్టులను తక్షణం చేయాలని ఆయన ఇంధన శాఖకు ఆదేశాలు జారీ చేశారు.వీరిలో జెన్ కోకు 1080,ట్రాన్స్ కోకు 398 మందిని, దక్షిణ డిస్కంకు 580,ఉత్తర డిస్కంకు 623 మందిని కేటాయించారు.
No comments:
Post a Comment