All meadia

 

Saturday, 28 February 2015

మార్చి 14 వరకు అంబేద్కర్ వర్సటీ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు

తెలంగాణ వెబ్ న్యూస్;డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అర్హత పరీక్ష-2015కు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్  గడువును మార్చి 14 వతేదీవరకు  పొడిగించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎ.సుధాకర్ శనివారంతెలిపారు.ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 12 వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతుందని ఆయన వెల్లడించారు.

No comments:

Post a Comment