All meadia

 

Wednesday, 18 February 2015

కేసీఆర్ కారణ జన్ముడు

తెలంగాణ వెబ్ న్యూస్;ముఖ్యమంత్రి కేసీఆర్ కారణ జన్ముడని,ఆయన పోరాట పఠిమ త్యాగంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.మంగళవారం కేసీఆర్ జన్మదిన వేడుకలను అంధుల పాఠశాలలో నిర్వహించారు.ఈ సందర్బంగా  పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ అంధ విద్యార్థులతో కేక్ ను చేయించారు. శ్రీనివాస్ గౌడ్ అంధ విద్యార్థులకు కేక్ ను  తినిపించారు.

No comments:

Post a Comment