తెలంగాణ వెబ్ న్యూస్;రాజీవ్ రహదారి ప్రజెక్ట్ కు టీఆర్ ఎస్ ప్రభుుత్వం అదనంగా మరో రూ.2వేల కోట్ల వ్యయం పెంచడాన్ని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి తప్పుబట్టారు..రాజీవ్ రహదారి నిర్మాణంలో అవకతవకలున్నాయని కాగ్ తప్పుపట్టిన విషయాన్ని ఆయన సందర్భంగా గుర్తు చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.ప్రాజెక్ట్ నిర్మాణంపై వేసిన సభాసంఘంనివేదిక ఏమైందో టీఆర్ ఎస్ చెప్పాలన్నారు.
రాజీవ్ రహదారి ప్రాజెక్ట్ వ్యవయాన్ని ప్రభుత్వం పెంచుకుంటూపోతోందంటూ జీవన్ రెడ్డి మండిపడ్డారు.జూబ్లీ బస్టాండ్ నుంచి అల్వాల్ వరకు ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా,తెలంగాణకు రాకల్సిన విద్యుత్ వాటాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇస్తేనే తెలంగాన ప్రజలు నమ్మతారని జీవన్ రెడ్డి చెప్పారు.

No comments:
Post a Comment