All meadia

 

Friday, 20 February 2015

జాబు ఎప్పుడిస్తావ్?

తెలంగాణ వెబ్ న్యూస్;సార్వత్రిక ఎన్నికల్లో నిరుద్యోగులకు వరాలు కురిపించిన చంద్రబాబు నాయుడు గద్దెనెక్కాక వారికి ఇచ్చిన హామీలను  విస్మరించారని వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి ధ్వమెత్తారు.ఎన్నికల్లో నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన మాట్లాడుతూ అధికారం కోసం నిరుద్యోగులు,విద్యార్థులకు ఇచ్చిన హామీలను చంద్రబాబునాయుడు తుంగలో తొక్కారని విమర్శించారు.బాబు వస్తే జాబు వస్తుందని సమ్మబలికి ఇప్పుడు ఉన్నజాబుల్ని ఊడగొడుతున్నారని ఎద్దేవా చేశారు.

No comments:

Post a Comment