All meadia

 

Monday, 9 February 2015

కేంద్ర మంత్రి బీ రేంద్రసింగ్ ను కలిసిన కేసీఆర్

తెలంగాణ వెబ్ న్యూస్;కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్రసింగ్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు.ఉపాధిహామీ,జలహారం అంశాలపై చర్చించారు.ఉపాధి హామీని అన్ని మండాలాలకు వర్తింపజేయాలని విన్నవించారు.జలహారం ప్రాజెక్టుకు సాయం చేయాలని కోరారు.

No comments:

Post a Comment