తెలంగాన వెబ్ న్యూస్;ఏకారణాలతో కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేస్తున్నారో . చెప్పాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు.తెలంగాణ భవన్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు.హైదరాబాద్ లో భూములు అమ్మినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని విమర్శించారు.విద్యుత్ కెటాయింపుల్లో అన్యాయం జరిగినాపట్టించుకోలేదని మండిపడ్డారు.ప్రాణహితకు జాతీయ హోదా తీసుకు రావడం కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారని అన్నారు.
No comments:
Post a Comment