All meadia

 

Monday, 16 February 2015

కుటుంబ ప్రయోజనాల కోసమే మోదీని కలిసిన కేసీఆర్

తెలంగాణ వెబ్ న్యూస్;కుటుంబ ప్రయోజనాల కోసమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని  కేసీఆర్ కలిసారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కవితను కేంద్రమంత్రి ని చేసేందుకే మోదీని పొగుడుతున్నారని,అందుకే ఢీల్లీ వెళ్లి మంతనాలు జరిపారని ఆరోపించారు.యేటర్న్ తీసుకోవడంలో కేసీఆర్ సిద్ధహస్తుడని షబ్బీర్ వ్యాఖ్యానించారు.తెలంగాణ అభివృద్దికి ఆసక్తి చేపించే వాడే అయితే గవర్నర్తో హేటీ అయినప్పుడు విద్యుత్ వాటా ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు.స్వప్రయోజనాల కోసమే ఇరుప్రాంతాల ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొడుతున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు.

No comments:

Post a Comment