All meadia

 

Sunday, 3 August 2014

తెలంగాణ టెన్నిస్ సంఘం అద్యక్షుడుగా కెటిఆర్

తెలంగాణ  టెన్నిస్ సంఘం అద్యక్షుడుగా  కెటిఆర్    

తెలంగాణా వెబ్ న్యూస్,హైదరాబాద్ ; రాష్ట్ర విభజన నేపథ్యంలో  తెలంగాణ రాష్ట్ర  టెన్నిస్ సంఘం (టీఎస్ టీఏ) అధ్యక్షుడిగా రాష్ట్ర మంత్రి కే.తారక రామారావును  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .రాజు నరసింహారావును జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఉపధ్యక్షులుగా ఎస్.పి. మిశ్రా, కే. ఆర్. రామన్, నరెంద్రనాద్, కార్యదర్శిగా అశోక్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా ప్రవీణ్ భార్గవ, కోశాదికారిగా చంద్రశేఖర్, ఈసి సభ్యులుగా సత్యనారాయణ, విజయరామారావు, సతీష్ రెడ్డి ఎన్నికయ్యారు. 

No comments:

Post a Comment